Surprise Me!

Telangana సబితమ్మ మంచి మనస్సు, కాన్వాయ్ ఆపి మరీ *Telanagana | Telugu OneIndia

2022-08-31 2 Dailymotion

minister sabitha interact to students who not wear slippers. incident happened at vikarabad district | మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన గొప్ప మనసును చాటుకున్నారు. దారిలో విద్యార్థులు చెప్పులు లేకుండా నడవడాన్ని చూశారు. చలించిపోయి.. కారును ఆపారు. సమస్య ఏంటో తెలుసుకున్నారు. తర్వాత డిక్షనరీలు అందజేశారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా ధారూర్ మండలంలో జరిగింది. ఆ ఫోటోలు, వీడియోలు ట్రోల్ అవుతున్నాయి. వావ్.. విద్యాశాఖ మంత్రి అని అంతా అంటున్నారు.

#Telangana
#TRS
#CMkcr
#SabitaIndrareddy
#VikarabadDistrict
#EducationTelangana

Buy Now on CodeCanyon